Monday 14 March 2016

రిలీజైన పవన్ కళ్యాణ్ పెళ్లి గెటప్

రిలీజైన పవన్ కళ్యాణ్ పెళ్లి గెటప్

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్.ఇప్పటికే చాలా ఆలస్యమైన ఈ సినిమా కోసం పవన్ రేయింబవళ్లు కష్టపడి చిత్రీకరణ జరుపుతున్నాడట. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం మేకింగ్ వీడియో విడుదలవడం అభిమానులకు మంచి జోష్........Read More........ 

No comments:

Post a Comment