anukshanam-movie-review
వర్మకి దండం పెట్టాలి. ఏంటా స్పీడు? సినిమా తరవాత సినిమా. గ్యాప్ ఇవ్వడు. ఊపిరి తీసుకొనే టైమ్ ఇవ్వడు. అసలు ఎప్పుడు మొదలెడుతున్నాడో, ఎప్పుడు పూర్తి చేస్తున్నాడో కూడా అర్థం కాదు. షర్టు మార్చినంత ఈజీగా సినిమాలు తీసేస్తున్నాడు. భేష్! కానీ దురదృష్టమో, దౌర్భాగ్యమో.. ఆ సినిమాలు కూడా అంతే వేగంగా వచ్చి వెళ్లిపోతున్నాయ్. వర్మ సినిమాల లిస్టు ఇప్పుడు తీరిగ్గా వేసుకొంటే... అందులోంచి కొన్ని `ఆణిముత్యాలు` ఎగిరిపోతాయ్. కారణం... అవంతగా రిజిస్టర్ కాలేదు. వర్మ సినిమా తీస్తే బాగుణ్ణు... అనుకొనే ఫ్యాన్స్ - ఇప్పుడు `వర్మ నుంచి సినిమా వచ్చిందా...` అంటూ బెంగ పడుతూ, భయపడుతూ థియేటర్లకు వెళ్లాల్సివస్తోంది. ఎందుకంటే.. వర్మలోని టెక్నీషియన్ రోజు రోజుకీ దిగజారిపోతూ - అతనిలోని దర్శకుడు రోజు కూలీలా మారి రోజుకో సినిమా తీసిపారేస్తున్నాడు. అలాంటి ఓ రోజువారీ సినిమా మరోటొచ్చింది. అదే... అనుక్షణం. సినిమాలకు కథ అవసరం లేదన్నది వర్మలాంటి మేధావుల సిద్ధాంతం.............. See More
No comments:
Post a Comment