33 సంవత్సరాల తర్వాత బాబాగా విజయచందర్
సాయిబాబాగా షిర్దిసాయిమహత్య్వం చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం
చూరగొన్న విజయచందర్ దాదాపు 33 సంవత్సరాల తర్వాత మళ్లీ బాబాగా
నటిస్తున్నారు. శ్రీమల్లాది వెంకటేశ్వర ఫిలింస్ సమర్పణల రూపొందుతున్న
సాయేదైవం చిత్రంలో విజయచందర్ బాబాగా నటిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ
సోమవారం హైదరాబాద్ బాబా గుడిలో..........Read More..........
No comments:
Post a Comment