బాలయ్య రాజశేఖర్‌కి లక్ తెచ్చిపెడుతాడా..?
ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాలతో అందరిని ఆకట్టుకొన్న జగపతిబాబు హీరోగా తన పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటించిన లెజెండ్ మూవీలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు జగపతి.....Read More......
No comments:
Post a Comment