Friday, 28 November 2014

Ala ela movie review

Ala ela movie review



హ‌మ్మ‌య్య‌.. ఎన్నాళ్ల‌కు..
ఓ చిన్న సినిమా.. హాయిగా.. ఆహ్లాద‌క‌రంగా..!
గోదాట్లో ప‌డ‌వ ప్ర‌యాణం చేస్తున్న‌ట్టు..
బీచ్‌లో కూర్చుని ఫ్రెండ్స్‌తో మాట్లాడుకొన్న‌ట్టు.. స‌ర‌దాగా!
ఫైట్లు లేవు. భీక‌ర‌మైన ఫ్లాష్ బ్యాకులు లేవు. భారీ డైలాగులు లేవు. త‌ల‌నొప్పులు లేవు.
ఎన్నాళ్ల కెన్నాళ్ల‌కు..?

అలా ఎలా సాధ్యం అనుకొంటే.. అలా ఎలా సినిమా  చూడండి..! చూసేముందు టాక్ తెలుసుకోవాలంటే రివ్యూ చ‌ద‌వండి..

తాత‌కిచ్చిన చివ‌రి మాట కోసం రాజోలు అమ్మాయి శ్రుతి (ఖుషి)కి రెండు కోట్ల క‌ట్నం కోసం పెళ్లి చేసుకోవ‌డానికి సై అంటాడు కార్తీక్ (రాహుల్ ర‌వీంద్ర‌). కాక‌పోతే త‌న‌కు ప్రేమించి ................... See More…. .

No comments:

Post a Comment