Wednesday, 19 November 2014

How To Prepare Onion peanut chutney recipe

How To Prepare Onion peanut chutney recipe


పిల్లలకి సాధారణంగా పల్లీల చట్నీ బాగా ఇష్టంగా వుంటుంది. అయితే రోజూ అచ్చంగా పల్లీలతోనే చట్నీ బదులు ఈ వెరైటీ ఒక్కసారి ప్రయత్నించి చూడండి. పిల్లకి తేడా తెలియదు. ఆరోగ్యం కూడా.

ముందుగా రెండు చెమ్చాల నూనె వేసి పోపుగింజలు.. అంటే మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగుతుండగానే అందులో పల్లీలని కూడా వేయాలి. పల్లీలు............................ See More….

No comments:

Post a Comment